పోదాము పొదాము - పయనమౌదము- సువార్త చెప్ప పోదాము
poodaamu podaamu - payanamaudamu- suvaartha cheppa poodaamu
🎵 TG-1138🌐 Telugu
పల్లవి
పోదాము పొదాము - పయనమౌదము- సువార్త చెప్ప పోదాము
1వ చరణం
అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము సువార్త చాటింప - సాగిపోదాము ||పోదాము పొదాము||
2వ చరణం
ఆజాతి ఈ జాతి ఏజాతండి - పరిశుద్దతే మన స్వంతజాతండి (2) ||పోదాము పొదాము||
3వ చరణం
ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి - కానాను దేశమే మన ఊరండి ||పోదాము పొదాము||
4వ చరణం
ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి - క్రీస్తేసు రక్తమే పాపం బాపండి ||పోదాము పొదాము||
5వ చరణం
ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి - పరలోకమే మన సొంత ఊరండి ||పోదాము పొదాము||
6వ చరణం
ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి - క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి ||పోదాము పొదాము||