♪♫
TG-4098
Telugu
నా ప్రాణమైన ప్రాణమైన
Praanamina Praanamaina Yesu
30
views
పల్లవి
ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్ – (2) ||నా ప్రాణమైన||
1వ చరణం
లోకమంతా మాయెనయ్యా నీ ప్రేమయే నాకు చాలునయ్యా (2) (రాజా) నీ నామమునే స్తుతియింతున్ నా యేసయ్యా.. నా జీవితమంతయు (2) ||నా ప్రాణమైన||
2వ చరణం
ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ||నా ప్రాణమైన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.