♪♫
TG-5505
Telugu
ప్రాణం నీవేనయ్యా నా సర్వం నీవేనయ్యా
Praanan Neeveenayyaa Naa Sarvan Neeveenayyaa
24
views
పల్లవి
ప్రాణం నీవేనయ్యా నా సర్వం నీవేనయ్యా నా దైవమా నా ధైర్యమా నా బంధూబలగం నీవెగా నా జీవమా నా మార్గమా నా త్రోవకు దీపం నీవెగా నువు మాత్రం లేకుంటే మన్నుకుమన్నై పోదునూ నిన్నైనా నేడైనా రేపైనా ఎపుడైనా నీ కృపవలనే జీవిస్తున్నానయ్యా నీ స్నేహము పొందానూ నిన్నే స్మరియించానూ నే విన్నా నేనున్నా నీమనసే నే కన్నా అని పేరుపెట్టి పిలిచావయా ప్రతి నిమిషం నీవెంటే అడుగులో అడుగై నడిచెదనూ ఏమున్నా లేకున్నా కలిమైనా కరువైనా నివు వుంటే భయమేలేదయ్యా నా సర్వము విడిచానూ నిన్నే నమ్ముకున్నానూ చావైనా బ్రతుకైనా నీతోనే అనుకున్నా నను చేయిపట్టి నడిపించయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.