TG-1577
Telugu

ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో సంభాషణ

praardhana praardhana prabhunithoo sanbhaassanna

52
views
పల్లవి

ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో సంభాషణ ప్రార్ధనే ఊపిరి ప్రార్ధనే కాపరి ||ప్రార్ధన||

1వ చరణం

కన్నీటి ఉపవాస ప్రార్ధన సాతాను శక్తులపై విజయము (2) విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన జయము నొసగును జీవితములు ఒలీవ కొండల ప్రార్ధన స్వస్థత నొసగును వ్యాధి బాధలకు ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన ఆత్మల నొసగును సేవలో సిలువలో నేర్పిన ప్రార్ధన ప్రేమను నేర్పును బ్రతుకున సాతాను చొరను చోటు లేనిది పాపమును దరి రానీయనిది

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.