♪♫
TG-1489
Telugu
ప్రభు హస్తం నాపై నుంది
prabhu hastham naapai nundi
80
views
పల్లవి
ప్రభు హస్తం నాపై నుంది రవ్వంతయూ భయమే లేదు (2) ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్ అంతము వరకు నడిపించును (2) ||ప్రభు||
1వ చరణం
తినిపించును నన్ను లాలించున్ విరోధి రాగా ఎత్తుకొనున్ రక్తముతో శుద్ధి చేయును రక్షణతో అలంకరించున్ అపహరింపలేరండి ఎవ్వరి వల్ల కాదండి హల్లెలూయా హల్లెలూయా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.