TG-1952
Telugu

ప్రభు మొర వినవా నీ

prabhu mora vinavaa nee

79
views
పల్లవి

ప్రభు మొర వినవా నీ కొరకే నేను వెదకేను దేవా నాకొకసారి కనిపించ రావా – (2) ||ప్రభు||

1వ చరణం

నాదు ప్రాణము తల్లడిల్లాగా భూదిగంతముల నుండియేగా (2) మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ||

2వ చరణం

ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నను పరిశుద్ధ కొండ చక్కని ప్రభు నీ మోము జూడ మిత్రుడా నా ఆశ్రయ నీవే శత్రువుల యెడ నా కోట నీవే స్తుతికి కారణభూతుడా నీవే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.