♪♫
TG-2752
Telugu
ప్రభు యేసుని పూజించెదం అనుదినము
prabhu yeesuni puujinchedam anudinamu
86
views
పల్లవి
ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం (2) కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండెదం (4) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు||
1వ చరణం
జీవమైన యేసు మనకు ఉన్నాడు జీవజల రుచులు మనకు చూపాడు మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా||
2వ చరణం
ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.