♪♫
TG-2991
Telugu
ప్రభుఏసు నామమే శరణం
prabhueesu naamamee sharanam
Stanley Jonesఎస్ పీ బాలసుబ్రమణియం · S P Balasubramaniam
0
views
పల్లవి
ప్రభుఏసు నామమే శరణం దినమేల్లచేసేద స్మరణం హృదయాత్మతో గృహ ద్యా.నమే పలికిం.చే పెదవిని స్వరాలపం ||ప్రభు||
1వ చరణం
కనులపండుగ కనబడునాదుడు వినులవిందుగ వినబడునాధం (2) ప్రియముగనాలోకూరిపించెనుగ ఆత్మప్రావహం ప్రభువరములతో జయమౌ తదతం ప్రభునామం ||ప్రభు||
2వ చరణం
2 నీకు ముందుగనడిచెదనీనని నీతి బందువై నడిపెను యేసు (2) మార్గమునేనే జీవమునేనే సత్యమునే..ననీ పలికిన యేసే శరణంశరణంశుభశరణం ||ప్రభు||
3వ చరణం
రాతిగుండేనుకరిగించగనే కాంతిగుండేలోవెలుగించెనుగా (2) ఉదయించే ను నా...యేసు ప్రభవం హృదయపు ద్యానం యేసుని నామం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ||ప్రభు||
