TG-4117
Telugu

ప్రభుని స్మరించు

Prabhuni Smarinchu

18
views
పల్లవి

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! (2) నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2) నీ మహిమే మేటి (3) ||ప్రభుని||

1వ చరణం

ప్రభూ నీ శరణాగతులగువారు (2) విడుదల నొందెదరు (3) ||ప్రభుని||

2వ చరణం

పాపుల కొరకై సిలువను మోసి (2) ప్రాణంబిడె నిలలో (3) ||ప్రభుని||

3వ చరణం

మా ప్రభువా మా మొరనాలించి (2) నీ జ్ఞానంబిమ్ము (3) ||ప్రభుని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.