TG-2723
Telugu

ప్రభువా ఈ ఆనందం నాలో

prabhuvaa ee aanandam naaloo

80
views
పల్లవి

ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం వర్ణింపలేనిది ఈ అద్భుతం (2) నీలో నేను ఉండగా నాలో నీవు నిలువగా నీకై నేను పాడగా ఆనందం ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా||

1వ చరణం

ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం వర్ణింపలేనిది సరిపోల్చలేనిది నా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్||

2వ చరణం

స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం పరలోకపు మార్గములో నను నడువ చేయునది ప్రభు యేసుని వాక్యాహారం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.