TG-5502
Telugu

ప్రభువా నను బ్రతికించవా హృదయం నీకు అర్పింతునూ

Prabhuvaa Nanu Brathikinchavaa Hrudayan Neeku Arpinthunoo

21
views
పల్లవి

ప్రభువా నను బ్రతికించవా హృదయం నీకు అర్పింతునూ నా మనసే గాయములై హృదయం పగిలినది నను నీదు కరమందు అతికించరావా మనసారా నా యదను బ్రతికించరావా నా నోట మాటే రాలేదు నాకూ హృదయాన గాయము వలనా ముక్కలై పోయినా హృదయాన్ని చేతపట్టి నిలిచాను నేను నీ యెదుట కరుణించవా కరుణించవా నీ దాసుని కరుణించవా సరిచేసే వరకూ ఆగదు ప్రాణం బ్రతికించే వరకూ వీడను పాదం ప్రభువా నా యేసయ్యా నాలోన బాధే చూసావు నీవు చూపావు నాపైన కరుణా రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి నిలిపావు నను నీ ప్రతిగా బలియైతివా బలియైతివా నా కోసమే బలియైతివా నినుచూసే వరకూ ఆర్పను నేత్రం మరణించే వరకూ ఆపను స్తోత్రం ప్రభువా నా యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.