♪♫
TG-2831
Telugu
ప్రభువా ప్రభువా కడలిని మా
prabhuvaa prabhuvaa kadalini maa
77
views
పల్లవి
ప్రభువా ప్రభువా కడలిని మా గాథ వినవా ఇకనైనా మా జాలి గనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్ ||ప్రభువా||
1వ చరణం
ఎదలో చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశ నిరాశ కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్ దేవా నీ దయలో ధన్యుడనవ తగనా నాలో విశ్వాసం ఇంకా చాలాదనా మందలో నీ అండలో నేను ఉన్నా గొర్రెపిల్లనై దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.