TG-4126
Telugu

ప్రకాశించే ఆ దివ్య

Prakaashinche Aa Divya

0
views
పల్లవి

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును (2) కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన (2) ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||

1వ చరణం

వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2) నా తండ్రీ నీ సన్నిధిలో దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||

2వ చరణం

నను దాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరయుడా (2) నా తండ్రీ నీ సన్నిధిలో నీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన||