TG-1848
Telugu

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో

prakaashinchee aa divya seeyoonuloo

64
views
పల్లవి

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును (2) కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||

1వ చరణం

వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా తండ్రీ నీ సన్నిధిలో దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||

2వ చరణం

నను దాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరయుడా నీవలె ప్రకాశింతును