TG-5500
Telugu

ప్రతీ క్షణం నీతో ఉండాలని నే ఆశతో ఉన్నాను నా యేసయ్య

Prathee Kshanan Neethoo Undaalani Nee Aashathoo Unnaanu Naa Yeesayya

16
views
పల్లవి

ప్రతీ క్షణం నీతో ఉండాలని నే ఆశతో ఉన్నాను నా యేసయ్య నా జయము నీ ఆత్మతో శాశ్వతమని నే బ్రతుకుచున్నానయ నిన్ను విడువనని ఎడబాయను అని అన్నావు నాకు నిత్యము నీవు తోడై నడిపించు చున్నావు నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నా మార్గము నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నా జీవము నీ బాహువు ముఖకాంతియే అన్నిటిలో జయమిచ్చేను మమ్ము కటాక్షించు రారాజువు నీవేనయ్యా నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నాఅతిశయం నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నా పరవశం నీ ఉపదేశమే ఎల్లపుడు బ్రతికించుచున్నది నా ప్రాణాత్మకు అవి మనుగడై యున్నవి నమ్మాను... విశ్వసించాను యేసు నీవే నా సర్వము నమ్మాను... విశ్వసించాను యేసు నీవే సమస్తము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.