♪♫
TG-5499
Telugu
ప్రతి హృదిలో వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వేలు
Prathi Hrudiloo Velagaali Kreesthu Preema Divveelu
19
views
పల్లవి
ప్రతి హృదిలో వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వేలు ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు అనురాగం అభిమానం ఆత్మీయత ఆప్యాయత కలబోసిన మనసులతో ఈ క్రిస్మస్ జరగాలి ఆదరణ - బహుకరణ క్షమాపణ - సమర్పణ ప్రేమానురాగాలతో ఈ క్రిస్మస్ జరగాలి సహకారం - సమభావం సహవాసం - సహశీల్యం మనందరి ఐక్యతతో ఈ క్రిస్మస్ జరగాలి ల ల ల ల ల
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.