TG-3190
Telugu

ప్రతిదినము నీ అనుగ్రహమే

pratidinamu nee anugrahamee

Bhanu Palaపాస్టర్ మోసెస్ దయాకర్ · Pastor Moses Dayakarసమీరా భరద్వాజ్ · Sameera Bharadwaj
0
views
Chorus

ప్రతిదినము నీ అనుగ్రహమే - ఈ జీవితం నీదాయ్య నాదంటూ ఏమి లేదయ్య ఈ పాపి క్షేమంకై ఆ ప్రాణ త్యాగమా నీ ప్రేమ చాలు నాకు తీరని ఓ రుణమా.. ఈ జీవితం నీవయ్యా నాదంటూ ఏమి లేదయ్య... || ప్రతిదినము ||

1వ చరణం

తీరమే దూరమై - భారమే చేరువై మమతాలే మాయమై - మౌనమే స్నేహనైనా నాతోడు నీవైన్నావు కేడెమై నడిపించావు... ఈ జీవితం నీదాయ్య నాదంటూ ఏమి లేదయ్య.. || ప్రతిదినము ||

2వ చరణం

యోగ్యతే లేని నాపై - భాద్యతను చూపావు శ్రమలందు చేయి విడువక - శ్రద్దగా నను దాచావు వేచియున్న కన్నీటికి దాచియున్న దీవెనలొసగే నా కన్న తండ్రి నీవయ్య.. నీవుంటే కొడువే లేదయ్య... || ప్రతిదినము ||

3వ చరణం

ప్రళయమంటి శత్రుమూఖలు - చుట్టి నన్ను ఆవరించాగా స్థిరము అనుకున్న ఆప్తులు - కరము విడిచి నన్ను త్రోయగా నీవు కలుగజేసుకున్నావు.. దారి చూపి నెమ్మదినిచ్చావు.. ఏ ప్రేమ సరిరాదయ్య.. నీ సాక్షిని నేనే యేసయ్య... || ప్రతిదినము ||