♪♫
TG-2976
Telugu
ప్రేమ బంధము ఆ అమూల్య బంధము
preema bandhamu aa amoolya bandhamu
1
views
Chorus
ప్రేమ బంధము ఆ అమూల్య బంధము - నా యేసు బంధము నన్ను విడువనేవిడువడు (2) పేగు బంధమైన నన్ను మరచిపోవునేమో - నా యేసు నీ బంధము నన్ను మరువనే మరువదు ఈ బంధము మారువనే మరువదు - రక్షణాధారమైన యేసు నన్ను తాకగా నా హృదయముప్పొoగెను నా బ్రతుకు మారిపోయే హల్లెలూయా - హల్లెలూయా ...
1వ చరణం
నిజముగా నీ ప్రేమ బంధం కలిగిన నీ కుమారుడును - నీ పరిశుద్ధ రక్తం చేత కొనుక్కొంటిమయ్య (2) నన్ను ప్రేమించిన ప్రియ యేసయ్య సోత్రము నీకే – నన్ను రక్షించిన రక్షకుడా నా సోత్రము నీకే (2) హల్లెలూయా- హల్లెలూయా ...
2వ చరణం
ప్రియముగా నీ ప్రేమ బంధం నన్ను ఆదరించేనయ్యా - నా ప్రతి ఇక్కట్లలో నన్ను నడిపించేనయ్యా నడిపించేనయ్యా నీ బంధం కన్నా ఏ బంధము ఆదరించలేదు - నీ ప్రేమ కన్నా ఏ ప్రేమ నన్ను ఆదరించలేదు (2) హల్లెలూయా- హల్లెలూయా ||ప్రేమ బంధము||
