TG-5506
Telugu

ప్రేమ ఓ ప్రేమ ప్రభు యేసుని ప్రేమ నిను వర్ణింపను నా తరమా

Preema Oo Preema Prabhu Yeesuni Preema Ninu Varninpanu Naa Tharamaa

18
views
పల్లవి

ప్రేమ ఓ ప్రేమ ప్రభు యేసుని ప్రేమ నిను వర్ణింపను నా తరమా నీ ప్రేమకై వందనం యేసయ్య వందనం ఆశ్చర్యమైన ప్రేమ అద్భుతాలు చేయు ప్రేమ హద్దులే లేని ప్రేమ యేసు ప్రేమ నన్నే కోరిన ప్రేమ నాతో నడిచిన ప్రేమ నన్నే విడువని ప్రేమ యేసు ప్రేమ పరలోకం వీడిన ప్రేమ పరిశుద్ధత నిచ్చిన ప్రేమ నీతిగా మార్చిన ప్రేమ యేసు ప్రేమ నాకై తపియించె ప్రేమ నాకై జన్మించే ప్రేమ నాకై మరణించే ప్రేమ యేసు ప్రేమ

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.