♪♫
TG-5512
Telugu
ప్రేమామయుడా నిన్నే కీర్తింతును కరుణామయుడా నిన్నే సేవింతును
Preemaamayudaa Ninnee Keerthinthunu Karunaamayudaa Ninnee Seevinthunu
20
views
పల్లవి
ప్రేమామయుడా నిన్నే కీర్తింతును కరుణామయుడా నిన్నే సేవింతును (2) తెలియని మార్గములో పరుగులు తీస్తున్నా గురిలేని గమ్యానికై పరితపిస్తున్నా (2) నన్ను ప్రేమించి దర్శించి రక్షించినావు (2) ||ప్రేమా||
1వ చరణం
నీవలనే బ్రతికున్నా నీకోసం పరుగేడుతా నీకాడి నే మోస్తూ నిన్నే ఘనపరచెద (2) నీలో చావైనా బ్రతుకైనా లాభమేనయ్యా (2) ||ప్రేమా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.