♪♫
TG-5509
Telugu
ప్రేమలోనే నను దాచినావా నా మంచి సమరేయుడా
Preemaloonee Nanu Daachinaavaa Naa Manchi Samareeyudaa
0
views
పల్లవి
ప్రేమలోనే నను దాచినావా - నా మంచి సమరేయుడా నీ కరుణతోనే నను మార్చినావా - నా యేసు దైవమా(2) దైవమా దైవమా - నామంచి యేసు దైవమా ప్రాణమా ప్రాణమా - నను మార్చిన పరమ దైవమా(2) ఈలోక మనుషులు - నన్ను హెళ్ళన చేసిన స్వార్థముతో నన్ను - వెలివేసిన(2) విడువని ప్రేమతో - మరువని ప్రేమతో ప్రేమించిన యేసు దైవమ - నను అదుకొనిన ఆత్మదైవమా(2) ||దైవమా||
1వ చరణం
ఈలోక పాపములో - నే మునిగిన వేళ నీ హస్తము చాపి - నను పైకి లేపిన వేళ(2) విడువని ప్రేమతో - మరువని ప్రేమతో ప్రేమించిన యేసు దైవమా - నను అదుకొనిన ఆత్మ దైవమా(2) ||దైవమా||