TG-1864
Telugu

ప్రేమించెద యేసు రాజా నిన్నే

preemincheda yeesu raajaa ninnee

81
views
పల్లవి

ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద (2) ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు ప్రార్ధించెద యేసు రాజా నిన్నే ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు సేవించెద యేసు రాజా నిన్నే సేవించెద సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు జీవించెద యేసు రాజా నీకై జీవించెద జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.