ప్రేమించెదన్ అదికముగా - ఆరాధింతున్ ఆశక్తితో
preeminchedan adikamugaa - aaraadhinthun aashakthithoo
ప్రేమించెదన్ అదికముగా - ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధనా... ఆరాధనా.... ఆరాధనా..ఆరా..ధ..నా....
తల్లిదండ్రుల కన్నా – దాత యైన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే ||ప్రేమించెదన్ అదికముగా||
నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు తోడు నీడగ నన్ను కాపాడును హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే ||ప్రేమించెదన్ అదికముగా||
నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు సర్వ కాలమందు జయ మిచ్చును హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే ||ప్రేమించెదన్ అదికముగా||
ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే ||ప్రేమించెదన్ అదికముగా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.