ప్రేమించెద యేసు రాజా
Premincheda Yesu Raajaa
ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద (2) ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెద (2) ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ప్రార్ధించెద యేసు రాజా నిన్నే ప్రార్ధించెద (2) ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు సేవించెద యేసు రాజా నిన్నే సేవించెద (2) సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు జీవించెద యేసు రాజా నీకై జీవించెద (2) జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు Ninne Premincheda (2) Premincheda Premincheda Preminchedaa Aa.. Aa.. Aa.. Premincheda Premincheda Praanamunnantha Varaku Ne Mattilo Chere Varaku Naa Praanamunnantha Varaku Ne Mahimalo Chere Varaku Aaraadhincheda Yesu Raajaa Ninne Aaraadhincheda (2) Aaraadhincheda Aaraadhincheda Aaraadhinchedaa Aa.. Aa.. Aa.. Aaraadhincheda Aaraadhincheda Praanamunnantha Varaku Ne Mattilo Chere Varaku Naa Praanamunnantha Varaku Ne Mahimalo Chere Varaku Praardhincheda Yesu Raajaa Ninne Praardhincheda (2) Praardhincheda Praardhincheda Praardhinchedaa Aa.. Aa.. Aa.. Praardhincheda Praardhincheda Praanamunnantha Varaku Ne Mattilo Chere Varaku Naa Praanamunnantha Varaku Ne Mahimalo Chere Varaku Sevincheda Yesu Raajaa Ninne Sevincheda (2) Sevincheda Sevincheda Sevinchedaa Aa.. Aa.. Aa.. Sevincheda Sevincheda Praanamunnantha Varaku Ne Mattilo Chere Varaku Naa Praanamunnantha Varaku Ne Mahimalo Chere Varaku Jeevincheda Yesu Raajaa Neekai Jeevincheda (2) Jeevincheda Jeevincheda Jeevinchedaa Aa.. Aa.. Aa.. Jeevincheda Jeevincheda Praanamunnantha Varaku Ne Mattilo Chere Varaku Naa Praanamunnantha Varaku Ne Mahimalo Chere Varaku
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.