♪♫
TG-4141
Telugu
ప్రేమించెదన్ అధికముగా
preeminchedan adhikamugaa
ఫాదర్. స్. జ్. బేర్చిమాన్స్ · Fr. S. J. Berchmans
25
views
పల్లవి
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2)
పల్లవి పూర్వ భాగం
పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్ (2) ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
3వ చరణం
ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) నన్ను ఇంత వరకు ఆదుకొన్నావే ||పూర్ణ మనసుతో||
1వ చరణం
ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2) నన్ను చూచావే వందనమయ్యా ||పూర్ణ మనసుతో||
2వ చరణం
యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2) స్వస్థపరిచావే వందనమయ్యా ||పూర్ణ మనసుతో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
