TG-4145
Telugu

ప్రియ సంఘస్థులారా

Priya Sanghasthulaaraa

18
views
పల్లవి

ప్రియ సంఘస్థులారా ప్రార్థనలోన సరిగ కూర్చోండి మీరు చక్కగా కూర్చోండి (2) ||ప్రియ||

1వ చరణం

ప్రార్థనలోన మాట్లాడువారిని ప్రభువు ఇష్టపడరండీ (2) చప్పట్లు మీరు కొట్టండి దేవుని మీరు స్తుతించండి ||ప్రియ||

2వ చరణం

తలపై ముసుగు వేయకపోతే ప్రభువు ఇష్టపడరండీ (2) తలపై ముసుగు కష్టమైతే ప్రభువుకు ఇష్టులు కారండి ||ప్రియ||

3వ చరణం

ఎగాదిగా చూపులు మానకపోతే ప్రభువు ఇష్టపడరండీ (2) క్రీస్తు చూపు కలిగి మీరు భక్తిగా జీవించండి ||ప్రియ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.