♪♫
TG-1939
Telugu
ప్రియ యేసు మన కొరకు
priya yeesu mana koraku
77
views
పల్లవి
ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగ కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం (2) ||ప్రియ||
1వ చరణం
కల్వరి కొండపైన దొంగాల మధ్యలోన సిల్వలోన వ్రేలాడెను నాకై యేసు మరణించెను ముండ్లతో అల్లిన మకుటం జల్లాటమున పెట్టగా స్రవించె పరిశుద్ధ రక్తం ద్రవించె నా హృదయం పాపాంధకారములో పయనించు మనుజులను పావనులుగా చేయుటకు పావనుడేసు మరణించెను పాపినైన నా కొరకు ప్రేమించి ప్రాణమిచ్చెను సిల్వలో వ్రేళాడెను నీకై ప్రాణమునిచ్చెను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.