♪♫
TG-2895
Telugu
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార
priya yeesu nirminchithivi priyamaara
53
views
పల్లవి
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసియించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును (2) పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ||ప్రియ యేసు||
1వ చరణం
అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరితి నీదు దారి కోరి నడిపించుము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.