TG-055
Telugu

ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు

proddu grunkuchunnadi saddannanguchunnadi yaakasanbu

187
views
పల్లవి

ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా స్తుతించుఁడి. ||ప్రొద్దు గ్రుంకుచున్నది||

1వ చరణం

జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండఁగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం. ||ప్రొద్దు గ్రుంకుచున్నది||

2వ చరణం

నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్ మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు. ||ప్రొద్దు గ్రుంకుచున్నది||