TG-5496
Telugu

పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే

Puttinaadu Raajula Raaju Kreesthu Mana Koosamee

19
views
పల్లవి

పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మన కోసమే వచ్చినాడు యూదుల రాజు యేసు మన కోసమే (2) పాపుల కొరకే పరమ పవిత్రుడు దినుల కొరకే దేవా కుమారుడు(2) పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే వచ్చినాడు యూదుల రాజు యేసు మనకోసమే సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో పుట్టెను తార వెలిసే నింగిలోన పాపపు చీకటి తొలగిపోయే దూత తెల్పిన వార్త ఏమానా నిత్య రాజ్యపు బాటలాయ (2) మానవాళి  పాపముక్తి మానుజ రూపము ఎత్తి ఇలలో (2) పుట్టినాడు రాజులరాజు క్రీస్తు మనకోసమే వచ్చినాడు యుదుల రాజు యేసు మనకోసమే సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో పుట్టెను బోలము సాంబ్రాణి సువర్ణమూల్ కానుకాయ్యెను గరుడమూర్తికి బెట్లేహేములో పశుల పకాయే విడిది ఆయెను విబుడు క్రీస్తుకు (2) పరిశుద్దత్మతో జన్మమేత్తి పాపం భారము తాను మోయగా (2) పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మనకిసమే వచ్చినాడు యూదురాజు యేసు మనకోసమే (2) సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకి ఇలలో పుట్టెను వేల దూతల స్తుల పాత్రుడు వేల్పుగా ఇలా అవతరించేను వెలుగు తానే వచ్చినాడు వేత్తను తీర్చగా వేడుకొండుము (2) లేకనాము నెరవేర్నట్లుగా గోరియా పిల్లకు తారు మారుగా (2) పుట్టిన్నాడు రాజుల రాజుల క్రీస్తు మనకోసమే వచ్చినాడు యూదాల రాజు యేసు మనకోసమే (2) పాపుల కొరకే పరమ పవిత్రుడు దినుల కొరకే దివా కుమారుడు (2) పుట్టినాడు రాజుల రాజు క్రీస్తు మనకోసమే వచ్చినడు యూదుల రాజు యేసు మనకోసమే సంతోషం అందరం జగమంతా సంబరం రక్షకుడు మనకే ఇలలో

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.