♪♫
TG-2800
Telugu
పూజనీయుడేసు ప్రభు పలునిందల నొందితివా
puujaneeyudeesu prabhu palunindala nondithivaa
64
views
పల్లవి
పూజనీయుడేసు ప్రభు పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు||
1వ చరణం
నీ స్వకీయులే నిందించినా నిన్నంగీకరించక పోయినా (2) ఎన్నో బాధ లొందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు||
2వ చరణం
సత్యము మార్గము మరి జీవమై నిత్యజీవమియ్యను వచ్చితివి వంచకుడవని నిన్ను నిందించిరా ఓ దయామయా నజరేయుడా యూదా గోత్రపు ఓ సింహమా ఆద్యంతరహిత దైవమా అధములు నిను సమరయుడనిరా నాథుడా నిను బహు దూషించిరా మధురం నీ నామం అతి మధురం మధుర గీతముతో నిన్నారాధింతును వధియించబడితివా యీ పాపికై వందితా ప్రభు నిన్ను పూజింతును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.