♪♫
TG-4156
Telugu
రాజా నీ భవనములో
Raajaa Nee Bhavanamulo
19
views
పల్లవి
(యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా||
1వ చరణం
నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
2వ చరణం
అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
3వ చరణం
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే (2) రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.