TG-4161
Telugu

రాజు పుట్టెను రాజు పుట్టెన

Raaju Puttenu Raaju Puttenu

23
views
పల్లవి

రాజు పుట్టెను రాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను (2) ఊరు వాడా పండుగాయెను (2) కాంతులతో మెరసిపోయెను (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి లోక రక్షకుడు పుట్టాడని (2) అంధకారమైన బ్రతుకును మార్చుటకు చీకటినుండి వెలుగులో నడుపుటకు (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను||

1వ చరణం

జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి సంతోషముతో ఆరాధించిరి (2) మన జీవితము మార్చుకొనుటకు ఇదియే సమయము ఆసన్నమాయెను (2) రాజు పుట్టెను మహారాజు పుట్టెను లోకమంతా సందడి ఆయెను ||రాజు పుట్టెను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.