TG-4163
Telugu

రాజుల రాజా ప్రభువుల

Raajula Raajaa Prabhuvula

21
views
పల్లవి

రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో ఉన్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము నిరంతరము… ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయమిచ్చును (2) నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్.. నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2) అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2) భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము నిరంతరము… Naatho Unnavaadaa Ichchina Maata Thappanivaadaa Sthiraparachuvaadaa Bhayapadanu… Nilichedanu… Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu Nee Kaaryamulu Sampoornamu – Paripoornamu Nee Vaakyamulu Jeevamunichchunu – Nemmadinichchunu Bhayapadanu… Nilichedanu… Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu Bhayapadanu… Nilichedanu… Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu Nirantharamu… Oo Oo Oo Oo… Oo Oo Oo Oo… Oo Oo Oo… Nee Chitthame Jarugunu Nee Sannidhe Jayamichchunu (2) Nee Chitthame Jarugunu.. Amen.. Amen.. Nee Sannidhe Jayamichchunu.. Amen.. Amen.. (2) Anudinamu Nee Vaagdhaanamulo.. Ne Nadichedanu (2) Bhayapadanu… Nilichedanu… Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu Nirantharamu…

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.