♪♫
TG-1378
Telugu
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
raajula raajaa prabhuvula prabhuvaa
66
views
పల్లవి
రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాతో ఉన్నవాడా ఇచ్చిన మాట తప్పనివాడా స్థిరపరచువాడా భయపడను… నిలిచెదను… నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును నిరంతరము… ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయమిచ్చును (2) నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్.. నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను