♪♫
TG-5644
Telugu
రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఆది దేవుడా యేసయ్యా
Raajula Raajaa Prabhuvula Prabhuvaa Aadi Deevudaa Yeesayyaa
21
views
పల్లవి
రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఆది దేవుడా యేసయ్యా సత్య దేవుడా నిత్య దేవుడా నీతి సూర్యుడా నా ప్రభువా ఓ యేసు నా ప్రభువా నీ అండే నాకు చాలు నా యేసు నా దేవా నీ కృపయే నాకు చాలు సత్యము నీవే మార్గము నీవే - జీవము నీవే యేసయ్యా ఆకలి తీర్చే దప్పిక తీర్చే - జీవాహారం నీవయ్యా ఓ యేసు నా ప్రభువా నీ అండే నాకు చాలు నా యేసు నా దేవా నీ కృపయే నాకు చాలు చీకటిలోని జనులందరికి వెలుగైనావే యేసయ్యా కల్వరి గిరిలో ప్రాణం పెట్టిన ప్రేమమయుడా నీవయ్యా ఓ యేసు నా ప్రభువా నీ అండే నాకు చాలు నా యేసు నా దేవా నీ కృపయే నాకు చాలు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.