TG-2578
Telugu

రాజుల రాజా రానైయున్నవాడా

raajula raajaa raanaiyunnavaadaa

65
views
పల్లవి

రాజుల రాజా రానైయున్నవాడా (2) నీకే ఆరాధన నా యేసయ్యా.. నీకే ఆరాధన కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును – విజయము చేకూర్చును నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల||

1వ చరణం

రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా