♪♫
TG-4165
Telugu
రాజుల రాజు
Raajula Raaju
0
views
పల్లవి
రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను రాజుల రాజు… రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2) జన్మించెను మన రారాజుడు ఉదయించెను మన రక్షకుడు (2) పరలోక మహిమను విడచి దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప నాతో నిలిచెను పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం తరలి వచ్చెను ||జన్మించెను||
1వ చరణం
యూదయ దేశమునందు పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె నా కోసమే బంగారం సాంబ్రాణి బోళం యేసయ్యకు – అర్పించి ఆరాధించి ఆనందించిరి ||జన్మించెను||