♪♫
TG-4166
Telugu
రాజుల రాజుల రాజు
Raajula Raajula Raaju
21
views
పల్లవి
రాజుల రాజుల రాజు సీయోను రారాజు (2) సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము (2) తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2) సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||
1వ చరణం
నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి (2) ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.