♪♫
TG-4167
Telugu
రాజుల రాజు యూదుల రాజు
raajula raaju yoodula raaju
34
views
పల్లవి
రాజుల రాజు యూదుల రాజు మహా రాజు నేడే పుట్టెను రా {2}
పల్లవి పూర్వ భాగం
ఇక సందడి సందడి సందడి చేద్దామా నేడే పండుగ పండుగ పండుగ వచ్చే రా (2) రాజుల రాజు యూదుల రాజు మహా రాజు నేడే పుట్టెను రా
3వ చరణం
చీకటినుండి వెలుగులోనికి మమ్మును చేర్చుటకు వచ్చెను రా (2) యేసు వచ్చెను మనచెంతకి వచ్చెను మనకై వచ్చెను మన యేసు రాజు రా (2) అందుకే ||ఇక సందడి సందడి||
4వ చరణం
గొల్లలు యేసుని చూచి సంతోషముతో ఆరాధించిరి (2) మనము చేరాలి యేసుని చూడాలి సంతోషముతో మనం ఆరాధించాలి రా (2) అందుకే ||ఇక సందడి సందడి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.