TG-5654
Telugu

రాజులకే రారాజు పరిశుద్ధుడు నా రాజు పుట్టినాడు బాలయేసుగా

Raajulakee Raaraaju Parishuddhudu Naa Raaju Puttinaadu Baalayeesugaa

27
views
పల్లవి

రాజులకే రారాజు పరిశుద్ధుడు నా రాజు పుట్టినాడు బాలయేసుగా లోకాన్నే ఏలేటి సరియెవ్వరు లేనేటి పరిశుద్ధుడు పుట్టినాడుగా దూతలంతా ముందుగానే వచ్చినారుగా మరి అందరిలో సంతోషం నింపినారుగా గొల్లలు జ్ఞానులు చూసినారుగా తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా బేత్లెహేములో కడు దీనస్థితిలో పశులపాకలో మరియ గర్భమందునా దూతలంతా ముందుగానే వచ్చినారుగా మరి అందరిలో సంతోషం నింపినారుగా గొల్లలు జ్ఞానులు చూసినారుగా తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా ఆకాశం భూమియంతా మురిసినాయిగా అరె దిక్కులన్ని పిక్కటిల్లి చాటినాయిగా దూతలంతా ముందుగానే వచ్చినారుగా మరి అందరిలో సంతోషం నింపినారుగా గొల్లలు జ్ఞానులు చూసినారుగా తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.