TG-5655
Telugu

రాజులకే రారాజువు లోకానికి వెలుగై ఉదయించెను

Raajulakee Raaraajuvu Lookaaniki Velugai Udayinchenu

20
views
పల్లవి

రాజులకే రారాజువు లోకానికి వెలుగై ఉదయించెను సింహాసనముపై ఆశీనుడు సామాన్యుడిగా దిగివచ్చెను  (2) సర్వోన్నతుని కుమారుడు - సర్వజనులకు రక్షకుడు (2) ఓహో ఆనందమే సంతోషమే శ్రీ యేసుని జననం అద్భుతమే (2) మేము సాగిలపడి నిన్నే సేవింతుము మేము సాగిలపడి నిన్నే పూజింతుము (2) మన పాపభారం తొలగింపను ఈ భూవికే రక్షణ తెచ్చెను విడువని కృపతో ప్రేమించెను శాశ్వత జీవం మనకిచ్చేను (2) ఇమ్మానుయేలుగా ఉదయించె మాతోడుగా నిత్యముండును (2) నీ నామమెంతో ఉన్నతం నీ వాగ్ధానములు శాశ్వతం నీ ప్రేమయే నిరంతరం యేసయ్య... యేసయ్య... నీ వాక్యమెంతో మధురం నీ కార్యములు ఆశ్చర్యములు నీ రాజ్యమే నిరంతరం యేసయ్య... యేసయ్య... ఓహో ఆనందమే సంతోషమే శ్రీ యేసుని జననం అద్భుతమే (2) మేము సాగిలపడి నిన్నే సేవింతుము మేము సాగిలపడి నిన్నే పూజింతుము (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.