TG-5649
Telugu

రాజులకు రాజైన యేసయ్య

Raajulaku Raajaina Yeesayya

21
views
పల్లవి

Come Everybody Lets meet before the lord our Maker రాజులకు రాజైన యేసయ్య ప్రభువులకు ప్రభువైన యేసయ్య పరమునుండి దిగి వచ్చిన యేసయ్య నా బ్రతుకంతా మార్చినావ యేసయ్య నాకై నీవు పుట్టి సంతోషమే ఇచ్చి రక్షణను ఇచ్చావయ్య రాజువై నీవు మా మదిలోన వెలసి సమాధానమిచ్చావయ్య పరమునుండి జన్మించిన యేసయ్య నీ జన్మే నా బ్రతుకు వెలుగు యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య దేవదూతలే వచ్చి స్తుతిగానాలే చేసి నిన్ను కొనియాడారయ్యా గొల్లలే వచ్చి నిన్ను దర్శించి సంబరాలే చేసారయ్య పరమునుండి జన్మించిన యేసయ్య నీ జన్మే నా బ్రతుకు వెలుగు యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య We Wish you Happy Christmas We Wish you Merry Christmas

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.