♪♫
TG-5646
Telugu
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
Raajulaku Raajanta Prabhuvulaku Prabhuvanta
19
views
పల్లవి
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెల్లేహేము పురములోన పుట్టెనంట సూడసక్కనోడంట పశులపాకలోనంట దావీదు కుమారుడంట లోక రక్షకుడంట కనులారా. ఓహెూ కనులారా ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట (2) ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య ఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య (2) జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట (2) బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.