రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మన కొరకే పుట్టాడని
Raajulaku Raaju Prabhuvulaku Prabhuvu Mana Korakee Puttaadani
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మన కొరకే పుట్టాడని నిత్య జీవమును మన అందరికిచ్చి తన పరమున చేరాడని సంతోషం ఆనందం ఉప్పొంగే ఉల్లాసం అంటూ అందరికీ ప్రకటించుదాం యేసయ్యనే ప్రకటించుదాం యేసయ్యనే ఘనపరచుదాం బెత్లెహెములో జన్మించాడని జనులందరికీ చాటి చెప్పుదాం పశువుల పాకలో ఉదయించాడని ప్రజలందరికి ఈ వార్త చెప్పుదాం పాపుల కోసమే పుడమికి వచ్చెనని భూవిఅంతటికీ సువార్త చెప్పుదాం యేసే మన మార్గమని యేసే మన గమ్యమని అందరికి బోధించుదాం యేసయ్యనే ప్రకటించుదాం(రండి) యేసయ్యనే ఘనపరచుదాం దైవకుమారుడే మనిషిగ వచ్చేనని జనులందరికి ఈ వార్త చెప్పుదాం త్వరలో అందరికై రానున్నాడని భూవఅంతటికి సువార్త చెప్పుదాం యేసే మన రక్షణని యేసే నిరీక్షణని అందరికి బోధించుదాం యేసయ్యనే ప్రకటించుదాం(రండి) యేసయ్యనే ఘనపరచుదాం
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.