TG-5652
Telugu

రాజులకు రారాజు ప్రభువులకు ప్రభువు మనకోసం వచ్చాడమ్మా

Raajulaku Raaraaju Prabhuvulaku Prabhuvu Manakoosan Vachchaadammaa

20
views
పల్లవి

రాజులకు రారాజు ప్రభువులకు ప్రభువు మనకోసం వచ్చాడమ్మా మన చీకటి బ్రతుకులో వెలుగు నింపుటకు సూర్యునిలా వచ్చాడమ్మా ఇక నీ పాపముకు నా శాపముకు ఈరోజే విడుదలమ్మా ఏ చిన్న పెద్ద అందరు కలిసి పండగ చేద్దాము నిత్యజీవము నిత్యసంతోషము మనకిచ్చుటకు వచ్చాడమ్మా దావీదుపురంలో ఆపశులపాకలో మన యేసు రారాజు జన్మించెను రక్షకుడై మనిషి రూపుడై సర్వం విడచి వచ్చాడమ్మా దావీదుపురంలో ఆపశలపాకలో మన యేసు రారాజు జన్మించెను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.