♪♫
TG-5657
Telugu
రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు
Raajulu Manakevvaru Leeru Shoorulu Manakevvaru Leeru
0
views
పల్లవి
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2) రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2) 1. బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు (2) విశ్వాసమునకు కర్త అయిన - యేసయ్యే మన అండ యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2) 2. యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే (2) 3 అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా (2) యూదా గోత్రపు సింహమైన - యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే - యుద్ధము యేహోవాదే (2) వహు వాహు వహు వహు వా (3)