♪♫
TG-4170
Telugu
రాజ్యాలనేలే మహారాజ
Raajyaalanele Maharaaju
0
views
పల్లవి
రాజ్యాలనేలే మహారాజు రాజుగా నిన్ను చూడాలని (2) సింహాసనాన్ని విడిచి ఇలలో సామాన్యునిగా అరుదెంచెన్ (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2) చీకటినంత పారద్రోల పావనుడా పవళించావు ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప నీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ||
1వ చరణం
తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2) గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు పరవిశించిరి నీ రాకతో ఆనందమాయెను ఈ జగమంతా రక్షకుడా నీ జన్మతో ||హ్యాప్పీ||