♪♫
TG-5658
Telugu
రాజ్యం బలము నీవే మహిమా మహిమా మహిమా
Raajyan Balamu Neevee Mahimaa Mahimaa Mahimaa
22
views
పల్లవి
రాజ్యం బలము నీవే - మహిమా మహిమా మహిమా ప్రభావం నీకే రాజ్యం బలము నీ వే మహిమా మహిమా ఘనతా ఘనతా ప్రభావములు యేసు నీకే శత్రు సైన్య సమూహము వెనకున్నా ఎర్ర సముద్రము ముందున్నా భయపడక సాగెద నీ రక్షణ చూసెద సింహాల గుహలో నేనున్నా అగ్నిగుండములో నేనున్నా భయపడక సాగెద నీ రక్షణ చూసెద యోర్ధాను వంటి నదులెదురైనా నా అరికాలితో తన్ని చీల్చెద భయపడక సాగెద నీ రక్షణ చూసెద సాతాను శోధనలెదురైనా నిందలన్ని నన్ని చుట్టినా భయపడక సాగెద నీ రక్షణ చూసెద
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.