రాలి పోదువో నీవు కూలిపోదువో
raali pooduvoo neevu kuulipooduvoo
రాలి పోదువో నీవు కూలిపోదువో తెలియదురా నీకు ఏగడియో పువ్వు రాలు విదముగారాలి పోదువో అయ్యో మానవా మాయరా, మాయరా ఇది మాయరా ||రాలిపో||
రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా ఒట్టిదిరా నీవు మట్టివిరా (2) అయ్యో మానవా మాయరా ఇది మాయరా ||రాలిపో||
కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా కుండవురా నీవు పగిలెదవు (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా ||రాలిపో||
నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట ఎందరు వున్న ఒక్కడివే (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా ||రాలిపో||
భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా మర్చిపోదురు నిన్ను ఒక దినము (2) అయ్యో మానవా మాయరా,మాయరా ఇది మాయరా ||రాలిపో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.